చెస్ట్ ఆస్పత్రిని తరలిస్తే ఉద్యమమే: పొంగులేటి | we will start a moment, ponguleti alerts government | Sakshi
Sakshi News home page

చెస్ట్ ఆస్పత్రిని తరలిస్తే ఉద్యమమే: పొంగులేటి

Feb 2 2015 3:47 PM | Updated on Aug 21 2018 5:36 PM

చెస్ట్ ఆస్పత్రిని తరలిస్తే ఉద్యమమే: పొంగులేటి - Sakshi

చెస్ట్ ఆస్పత్రిని తరలిస్తే ఉద్యమమే: పొంగులేటి

చెస్ట్ ఆస్పత్రిని తరలించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కలిసి పార్టీ నేతలు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

హైదరాబాద్: చెస్ట్ ఆస్పత్రిని తరలించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కలిసి పార్టీ నేతలు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన ధర్నా నిర్వహించారు. ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉన్న చెస్ట్ ఆస్పత్రిని వికారాబాద్ కు తరలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఉద్యమిస్తుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement