విద్యుదాఘాతంతో వాటర్‌వర్కర్ మృతి | water worker killed by electric shock in khammam district | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో వాటర్‌వర్కర్ మృతి

Aug 9 2015 1:43 PM | Updated on Sep 5 2018 2:26 PM

విద్యుదాఘాతంతో ఓ వాటర్ వర్కర్ దుర్మరణం చెందాడు.

ఖమ్మం: విద్యుదాఘాతంతో ఓ వాటర్ వర్కర్ దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా మధిర మండలంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మండలంలోని ఖాజీపురం గ్రామంలో వాటర్ పైపు లైన్ పనులు చేస్తుండగా పిక్కిలి ఏసు అనే వర్కర్‌కు కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement