గాలి బలంగా వీచి.. బస్సును వెనక్కి నెట్టి.. | Viral Video: Strong winds Parked Bus moving backwards In Khammam District | Sakshi
Sakshi News home page

గాలి బలంగా వీచి.. బస్సును వెనక్కి నెట్టి..

May 18 2020 9:22 AM | Updated on May 18 2020 2:22 PM

Viral Video: Strong winds Parked Bus moving backwards In Khammam District - Sakshi

సాక్షి, సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బలంగా వీచిన ఈదురు గాలులు ఏకంగా ఓ బస్సునే వెనక్కు నెట్టేశాయి. శనివారం సాయంత్రం ఈదురు గాలుల ప్రభావంతో పట్టణ శివారులో మారుతి రెస్టారెంట్‌ సమీపంలో పార్కింగ్‌ చేసిన ఓ ప్రయివేట్‌ బస్సు కదులుకుంటూ వెనక్కి వెళ్లి చెట్టును ఢీకొని ఆగిపోయింది. ఆ సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కొద్ది దూరం మేర బస్సు గాలి తాకిడికి  100 మీటర్ల మేర  వెనక్కి వెళ్లిన దృశ్యాలు ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement