ప్రబలుతున్న విషజ్వరాలు | Viral fevers grip Velala Village | Sakshi
Sakshi News home page

ప్రబలుతున్న విషజ్వరాలు

Aug 28 2015 4:21 PM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలంలోని వేలాల గ్రామంలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. గత ఐదు రోజుల్లో గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు.

జైపూర్ (ఆదిలాబాద్) : ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలంలోని వేలాల గ్రామంలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. గత ఐదు రోజుల్లో గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. తాజాగా.. గ్రామానికి చెందిన రాధమ్మ(53) గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. కాగా మంచిర్యాలలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. మండలంలో విషజ్వరాలు ప్రబలుతున్నా అధికారులు ఏమాత్రం  పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆందోళన చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement