వాహనాల దొంగ అరెస్ట్ | Vehicle thief arrested | Sakshi
Sakshi News home page

వాహనాల దొంగ అరెస్ట్

Dec 15 2015 3:18 PM | Updated on Sep 3 2017 2:03 PM

వరంగల్ నగరంలోని మట్టెవాడ పోలీసులు ఓ వాహనాల దొంగను అరెస్ట్ చేశారు.

వరంగల్ నగరంలోని మట్టెవాడ పోలీసులు ఓ వాహనాల దొంగను అరెస్ట్ చేశారు. జిల్లాలోని గుర్రప్పాడుకు చెందిన పల్లకొండ దేవేందర్ వరంగల్‌కు వస్తుండగా మంగళవారం ఉదయం ములుగు క్రాస్‌రోడ్డులో హనుమాన్ జంక్షన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు దొంగతనం చేసిన  10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement