గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య | unknown deadbody in chandrayana gutta | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

Feb 26 2015 12:56 PM | Updated on Aug 29 2018 8:38 PM

నగరంలోని భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

హైదరాబాద్ : నగరంలోని భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహ్మద్‌నగర్ నాలా ప్రాంతంలో ఓ చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని గురువారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.  పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
(చాంద్రాయణగుట్ట)



 

Advertisement
 
Advertisement
Advertisement