ఆలయ కోనేరులో మృతదేహం | Unknown dead body found in Temple pond | Sakshi
Sakshi News home page

ఆలయ కోనేరులో మృతదేహం

Feb 12 2016 4:31 PM | Updated on Sep 3 2017 5:31 PM

కరీంనగర్ జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ కోనేరులో ఓ మృతదేహం శుక్రవారం మధ్యాహ్నం వెలుగు చూసింది.

మల్యాల : కరీంనగర్ జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ కోనేరులో ఓ మృతదేహం శుక్రవారం మధ్యాహ్నం వెలుగు చూసింది. కోనేరును శుభ్రం చేస్తుండగా.. సుమారు 40 సంవత్సరాల వయసున్న వ్యక్తి మృతదేహం బయటపడింది. వ్యక్తి వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement