మహబూనగర్ జిల్లా బాలానగర్ మండలం మల్లెపల్లిలో జరిగిన జంటహత్యలు సంచలనం సృష్టించాయి.
మహబూబ్నగర్: మహబూనగర్ జిల్లా బాలానగర్ మండలం మల్లెపల్లిలో జరిగిన జంటహత్యలు సంచలనం సృష్టించాయి. ఇద్దరు అన్నదమ్ములను దుండగులు దారుణంగా హత్య చేశారు. మృతులు పెద్ద ఎల్లయ్య, చిన్న ఎల్లయ్యగా గుర్తించారు.
వీరి హత్యకు పాతకక్షలే కారణమని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హంతకులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.