నేడు టీఆర్ఎస్ మండలి అభ్యర్థుల ఖరారు? | trs mlc members names will announce to day? | Sakshi
Sakshi News home page

నేడు టీఆర్ఎస్ మండలి అభ్యర్థుల ఖరారు?

Feb 20 2015 11:27 AM | Updated on Jun 4 2019 6:19 PM

శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గాలకు టీఆర్ఎస్ పార్టీ తరుఫున అభ్యర్థుల ఎంపిక కసరత్తును పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.

శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గాలకు టీఆర్ఎస్ పార్టీ తరుఫున అభ్యర్థుల ఎంపిక కసరత్తును పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పూర్తి చేసినట్లు  తెలుస్తోంది. దాంతో నేడు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు సమాచారం. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్కు టీఎన్జీవో సంఘాల అధ్యక్షుడు దేవీప్రసాద్ను ఖరారు చేసినట్లు పార్టీ అధికార వర్గాల ద్వారా తెలిసింది. అలాగే, వరంగల్-ఖమ్మం-నల్లగొండకు బండా నరేందర్ బరిలో దించాలనుకుంటున్నట్లు సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement