సంక్రాంతి తర్వాత అడ్డుకుంటాం : శ్రీనివాస్‌గౌడ్‌ | trs mla srinivas goud warns pvt travells owners | Sakshi
Sakshi News home page

సంక్రాంతి తర్వాత అడ్డుకుంటాం : శ్రీనివాస్‌గౌడ్‌

Jan 11 2017 7:24 PM | Updated on Sep 5 2017 1:01 AM

నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా నడుస్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులపై చర్యలు తీసుకోవాలని లేకుంటే తాము ట్రావెల్స్‌ బస్సులను అడ్డుకుంటామని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌ హెచ్చరించారు.

హైదరాబాద్‌: నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా నడుస్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులపై చర్యలు తీసుకోవాలని లేకుంటే తాము ట్రావెల్స్‌ బస్సులను అడ్డుకుంటామని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌ హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై చర్యలు తీసుకోకపోతే సంక్రాంతి పండుగ తర్వాత రోడ్లపైకి వచ్చి ట్రావెల్స్‌ బస్సులను అడ్డుకుంటామని ఆయన అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement