‘త్వరలో గిరిజన సంక్షేమశాఖ ఖాళీలు భర్తీ’ | 'Tribal welfare departments will soon fill the gaps' | Sakshi
Sakshi News home page

‘త్వరలో గిరిజన సంక్షేమశాఖ ఖాళీలు భర్తీ’

Feb 6 2015 1:07 AM | Updated on Sep 2 2017 8:50 PM

గిరిజన సంక్షేమశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు త్వరలోనే భర్తీ చేస్తామని గిరిజన సంక్షేమశాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ ప్రకటించారు.

సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు త్వరలోనే భర్తీ చేస్తామని గిరిజన సంక్షేమశాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ ప్రకటించారు. గిరిజన సంక్షేమశాఖ పనితీరును అధికారులతో తన ఛాంబరులో గురువారం సమీక్షించారు. గిరిజన పాఠశాలలను అప్‌గ్రేడ్ చేస్తామని, గిరిజన విద్యావంతులు అన్ని పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా శిక్షణ ఇప్పిస్తామన్నారు. బాలికల వసతి గృహాల లోపాలు సవరించడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని, అన్ని హాస్టళ్లకు ప్రహరిగోడలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement