రేపు లేదా ఎల్లుండి టెన్త్ ఫలితాలు! | Tomorrow or the day after tomorrow Tenth results | Sakshi
Sakshi News home page

రేపు లేదా ఎల్లుండి టెన్త్ ఫలితాలు!

May 16 2015 1:50 AM | Updated on Sep 3 2017 2:06 AM

టెన్త్ పరీక్ష ఫలితాలు ఆది, లేదా సోమవారం విడుదలయ్యే అవకాశముంది. ఈసారి టెన్త్ ప్రతి సబ్జెక్టులో 80 మార్కులకు రాత

హైదరాబాద్: టెన్త్ పరీక్ష ఫలితాలు ఆది, లేదా సోమవారం విడుదలయ్యే అవకాశముంది. ఈసారి టెన్త్ ప్రతి సబ్జెక్టులో 80 మార్కులకు రాత పరీక్ష, 20 మార్కుల ఇంటర్నల్స్ విధానం అమల్లోకి తేవడం తెలిసిందే. దీంతో రెండింటినీ కలిపి మార్కులు లెక్కించి, వాటిని గ్రేడ్ పాయింట్ యావరేజ్‌కు మార్పు చేసి ఫలితాలను ప్రకటించాలి. ఇందుకోసం  ఏర్పాట్లు చేస్తుండటంతో ఆలస్యమైంది. ఆ పనులు పూర్తయినందున 17, లేదా 18వ తేదీన ఫలితాలు విడుదల చేయాలని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement