పిడుగుపాటుకు యువకుడు బలి | Thunder storm kills man | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు యువకుడు బలి

Apr 17 2016 7:17 PM | Updated on Mar 28 2018 11:26 AM

పిడుగుపాటుకు యువకుడు మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కర్తమేడిపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.

యాచారం (రంగారెడ్డి) : పిడుగుపాటుకు యువకుడు మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కర్తమేడిపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్యాం(24) ఇంటి పైన ఉన్న బట్టలు తీయడానికి వెళ్లాడు. అదే సమయంలో పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. 

Advertisement
 
Advertisement
Advertisement