రెండు ఆటోలు ఢీ: ముగ్గురికి తీవ్రగాయాలు | Three injured in Road accident | Sakshi
Sakshi News home page

రెండు ఆటోలు ఢీ: ముగ్గురికి తీవ్రగాయాలు

Jan 18 2016 5:57 PM | Updated on Aug 30 2018 3:58 PM

ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

టేకులపల్లి : ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. టేకులపల్లి నుంచి కొత్తగూడెం వైపు వెళుతున్న ఆటో, ముత్యాలంపాడు క్రాస్‌రోడ్డు నుంచి టేకులపల్లి వైపు వస్తున్న ఆటో ఢీకొన్నాయి. ప్రసన్న, మల్లయ్య, కిషన్‌లకు తీవ్ర గాయాలు కావడంతో వారిని కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement