ఇక నేరుగా పాఠశాలలకే సన్నబియ్యం | The thin rice directly to school | Sakshi
Sakshi News home page

ఇక నేరుగా పాఠశాలలకే సన్నబియ్యం

Feb 3 2015 6:17 AM | Updated on Sep 2 2017 8:44 PM

విద్యార్థులకు అందజేసే సన్నబియ్యం పంపిణీలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు...

భువనగిరి: విద్యార్థులకు అందజేసే సన్నబియ్యం పంపిణీలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పాఠశాలలకే బియ్యం సరఫరా చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంలో నల్లగొండ జిల్లాలో తొలిసారిగా ఈ విధానాన్ని సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. దీనికోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్ వెబ్‌సైట్ రూపొందించి విద్యార్థుల సంఖ్య, వారికి అవసరమైన బియ్యం వివరాలు తెలుసుకుని దానికి అనుగుణంగా సరఫరా చేస్తారు. 

Advertisement
 
Advertisement
Advertisement