విద్యుధ్ఘాతంతో వ్యక్తి మృతి | The person killed with electric shock | Sakshi
Sakshi News home page

విద్యుధ్ఘాతంతో వ్యక్తి మృతి

Feb 10 2016 10:12 AM | Updated on Sep 5 2018 2:26 PM

విద్యుధ్ఘాతంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

విద్యుధ్ఘాతంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పాలక సాంబయ్య(50) ఇంట్లో విద్యుత్ తీగలను సరి చేస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement