లొంగిపోనున్న న్యూడెమొక్రసీ దళ కమాండర్..! | The New Democracy squadron commander surrenders | Sakshi
Sakshi News home page

లొంగిపోనున్న న్యూడెమొక్రసీ దళ కమాండర్..!

Oct 12 2015 3:57 PM | Updated on Oct 17 2018 3:43 PM

ఖమ్మం జిల్లా ఇల్లెందు ప్రాంత న్యూడెమొక్రసీ దళ కమాండర్ జగన్ పోలీసుల ముందు లొంగిపోనున్నట్టు విశ్వసనీయ సమాచారం.

ఖమ్మం జిల్లా ఇల్లెందు ప్రాంత న్యూడెమొక్రసీ దళ కమాండర్ జగన్ పోలీసుల ముందు లొంగిపోనున్నట్టు విశ్వసనీయ సమాచారం.  బయ్యారం ప్రాంతానికి చెందిన జగన్ మూడేళ్ల క్రితం పోరు బాట పట్టాడు. ఇతనిపై పలు కేసులు కూడా ఉన్నాయి. బయ్యారం లేదా ఇల్లెందు పోలీసుల ముందు జగన్ లొంగిపోనున్నట్టు తెలుస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement