కార్పొరేటర్లను అరెస్టు చేయాలంటూ రాస్తారోకో | That 's corporators demanded arrest | Sakshi
Sakshi News home page

కార్పొరేటర్లను అరెస్టు చేయాలంటూ రాస్తారోకో

Apr 1 2017 5:42 PM | Updated on Sep 5 2017 7:41 AM

కార్పొరేటర్లను అరెస్టు చేయాలంటూ రాస్తారోకోఅవినీతికి పాల్పడుతున్న కార్పొరేటర్లను వెంటనే అరెస్టు చేయాలంటూ అఖిలపక్షాలు రాస్తారోకో చేపట్టాయి.

హైదరాబాద్: కార్పొరేటర్లను అరెస్టు చేయాలంటూ రాస్తారోకోఅవినీతికి పాల్పడుతున్న కార్పొరేటర్లను వెంటనే అరెస్టు చేయాలంటూ అఖిలపక్షాలు రాస్తారోకో చేపట్టాయి. ఎల్బీనగర్‌ రింగ్‌రోడ్డులో శనివారం సాయంత్రం వివిధ పార్టీల నాయకులు చేపట్టిన ఆందోళనతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. 
జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ల అవినీతి బాగోతంపై విచారణ చేయాలని వారు డిమాండ్‌ చేశారు. పోలీసులు ఆందోళన కారులకు నచ్చజెప్పేందుకు యత్నిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement