తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేల ఢిల్లీ పర్యటన వాయిదా | Telangana TDP MLAs to postpone a trip to Delhi | Sakshi
Sakshi News home page

తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేల ఢిల్లీ పర్యటన వాయిదా

Mar 16 2015 7:57 AM | Updated on Aug 11 2018 4:44 PM

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల ఢిల్లీ పర్యటన మంగళవారానికి వాయిదా పడింది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల ఢిల్లీ పర్యటన మంగళవారానికి వాయిదా పడింది. వాస్తవానికి సోమవారమే ఢిల్లీ వెళ్లాలనుకున్న నాయకులకు హస్తినలో రాష్ట్రపతి అనుమతులు లభించకపోవడంతో ఒకరోజు వాయిదా పడినట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement