పద్మారావు, రామన్నలకు అదనపు శాఖలు | telangana new ministers get portfolios | Sakshi
Sakshi News home page

పద్మారావు, రామన్నలకు అదనపు శాఖలు

Dec 16 2014 9:21 PM | Updated on Aug 11 2018 6:56 PM

టి. పద్మారావు(ఫైల్) - Sakshi

టి. పద్మారావు(ఫైల్)

ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావుకు అదనంగా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ అప్పగించారు.

హైదరాబాద్: తెలంగాణ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన ఆరుగురికి శాఖలు కేటాయించారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి టి. పద్మారావుకు అదనంగా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ అప్పగించారు. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్నకు అదనంగా బీసీ సంక్షేమ శాఖను ఇచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్వర్మ ఈమేరకు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

కొత్త మంత్రులకు కేటాయించిన శాఖలు
1) జూపల్లి కృష్ణారావు - పరిశ్రమలు, చేనేత, చక్కెర శాఖ
2) తుమ్మల నాగేశ్వరరావు - రోడ్ల, భవనాలు, స్త్రీశిశు సంక్షేమ శాఖ
3) సి.లక్ష్మారెడ్డి - విద్యుత్ శాఖ
4) తలసాని శ్రీనివాసయాదవ్ - వాణిజ్య పన్నులు, సినిమాటోగ్రఫీ శాఖ
5) ఎ.ఇంద్రకరణ్ రెడ్డి - గృహనిర్మాణం, న్యాయ, దేవాదాయ శాఖ
6) ఏ. చందూలాల్- గిరిజన సంక్షేమం, టూరిజం శాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement