ఉపరాష్ట్రపతితో గవర్నర్‌ తమిళసై భేటీ | Telangana Governor Meet Vice President Venkaiah Naidu | Sakshi
Sakshi News home page

ఉపరాష్ట్రపతితో గవర్నర్‌ తమిళసై భేటీ

Sep 16 2019 1:03 PM | Updated on Sep 16 2019 1:58 PM

Telangana Governor Meet Vice President Venkaiah Naidu - Sakshi

సాక్షి, ఢిల్లీ: తెలంగాణ నూతన గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ సోమవారం ఢిల్లీలో ఉప రాష్ట్ర్రపతి వెంకయ్యనాయుడిని మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్‌గా తమిళసై సౌందరరాజన్‌ ఈ నెల 8న  బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర్రపతి, ప్రధానమంత్రి, హోంమంత్రిని కూడా గవర్నర్‌ కలిసే అవకాశం ఉందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement