రేపే తెలంగాణ ఎంసెట్ ఫలితాలు | telangana eamcet results tomorrow | Sakshi
Sakshi News home page

రేపే తెలంగాణ ఎంసెట్ ఫలితాలు

May 27 2015 3:22 PM | Updated on Aug 11 2018 7:23 PM

తెలంగాణ ఎంసెట్ - 2015 ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి.

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ - 2015 ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి  కడియం శ్రీహరి గురువారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు జేఎన్టీయూలో ఎంసెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈమేరకు మంత్రి బుధవారం విలేకరులకు సమాచారం అందించారు. ఎంసెట్ ఫలితాల కోసం అభ్యర్థులు www.sakshieducation.com, www.teamct.in వెబ్ సైట్ లో చూడవచ్చని ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement