ఎన్టీపీసీలో సాంకేతిక సమస్య | Technical problem NTPC | Sakshi
Sakshi News home page

ఎన్టీపీసీలో సాంకేతిక సమస్య

Nov 19 2015 12:34 PM | Updated on Sep 3 2017 12:43 PM

రామగుండం ఎన్టీపీసీ ఏడవ యూనిట్లో సాంకేతిక సమస్య తలెత్తింది.

రామగుండం ఎన్టీపీసీ ఏడవ యూనిట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం కలిగింది. లోపానికి సరిదిద్దడానికి అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఏడవ యూనిట్ నిరంతరాయంగా 458 రోజుల పాటు విద్యుదుత్పత్తి చేసి ఇటీవలే రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే..


 

Advertisement
 
Advertisement
Advertisement