వాటర్ గ్రిడ్ టెక్నికల్ బిడ్లకు ప్రభుత్వ ఆమోదం | technical bids accepts for watergrid to 10 packages | Sakshi
Sakshi News home page

వాటర్ గ్రిడ్ టెక్నికల్ బిడ్లకు ప్రభుత్వ ఆమోదం

Sep 9 2015 3:40 PM | Updated on Sep 3 2017 9:04 AM

తెలంగాణ వాటర్ గ్రిడ్ రెండో దశ టెక్నికల్ బిడ్ల వ్యవహారంలో ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది.

హైదరాబాద్ : తెలంగాణ వాటర్ గ్రిడ్ రెండో దశ టెక్నికల్ బిడ్ల వ్యవహారంలో ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. 10 ప్యాకేజీలకు టెక్నికల్ బిడ్లను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. ఈ 10 ప్యాకేజీలకు సంబంధించిన ప్యాకేజీ పనులకు 44 కంపెనీలు అర్హత సాధించాయి. రాష్ట్రమంతటా నీటిని అందించే ఉద్దేశంతో కేసీఆర్ సర్కార్ వాటర్ గ్రిడ్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం విదితమే.

Advertisement
 
Advertisement
Advertisement