సీఎం కేసీఆర్‌కు విద్యాబుద్ధులు నేర్పిన గురువు మృతి

Teacher Who Educated KCR Was Died - Sakshi

దుబ్బాకరూరల్‌ మెదక్‌ : దుబ్బాక మండల పరిధిలోని హబ్సిపూర్‌ గ్రామానికి చెందిన రిటైర్డ్‌ టీచర్‌ వి.యాదగిరిరావు(80) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. యాదగిరిరావు దుబ్బాక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసే సమయంలో సీఎం కేసీఆర్‌కు చిన్నతనంలో విద్యాబుద్ధులు చెప్పినట్టు గ్రామస్తులు తెలిపారు. యాదగిరిరావు అంత్యక్రియలు బుధవారం నిర్వహించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top