'సర్కారు భూములు అమ్మితే సహించం' | tdp stops government land selling, says l ramana | Sakshi
Sakshi News home page

'సర్కారు భూములు అమ్మితే సహించం'

Jan 8 2015 2:00 PM | Updated on Sep 2 2017 7:24 PM

రంగారెడ్డి, హైదరాబాద్ మినహా తెలంగాణ జిల్లాల్లో టీఆర్ఎస్ సర్కారు భూములు అమ్మితే సహించబోమని టీటీడీపీ నేత ఎల్ రమణ హెచ్చరించారు.

హైదరాబాద్: రంగారెడ్డి, హైదరాబాద్ మినహా తెలంగాణ జిల్లాల్లో టీఆర్ఎస్ సర్కారు భూములు అమ్మితే సహించబోమని టీటీడీపీ నేత ఎల్ రమణ హెచ్చరించారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన తర్వాతే భూముల అమ్మకంపై నిర్ణయం తీసుకోవాలన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement