తెలంగాణ రోడ్ల అభివృద్ధికి సబ్ కమిటీ ఏర్పాటు! | Sub Committee on Road development formed | Sakshi
Sakshi News home page

తెలంగాణ రోడ్ల అభివృద్ధికి సబ్ కమిటీ ఏర్పాటు!

Oct 31 2014 5:51 PM | Updated on Aug 30 2018 5:49 PM

తెలంగాణ రోడ్ల అభివృద్ధికి సబ్ కమిటీ ఏర్పాటు! - Sakshi

తెలంగాణ రోడ్ల అభివృద్ధికి సబ్ కమిటీ ఏర్పాటు!

తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా డిప్యూటి సీఎం టి.రాజయ్యను నియమించారు. 
 
ఈ సబ్ కమిటీలో మరో ఎనిమిది మంది మంత్రులను సభ్యులుగా నియమించారు. తెలంగాణలో రోడ్ల అభివృద్ధిపై అధ్యయనం చేసి.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. 

Advertisement
 
Advertisement
Advertisement