ఎస్‌ఐ పదోన్నతి కోసం శిక్షణ పొందుతున్న ఏఎస్‌ఐ గుండెపోటుతో మృతి..
ఎస్‌ఐ శిక్షణ పొందుతున్న ఏఎస్‌ఐ మృతి..
Jul 30 2017 9:00 AM | Updated on Sep 2 2018 3:51 PM
కరీంనగర్: స్థానిక పోలీస్ శిక్షణ కళాశాల (పీటీసీ)లో సబ్ ఇన్‌స్పెక్టర్ పదోన్నతి కోసం శిక్షణ పొందుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన ఏఎస్ఐ పి.వి.వి.ప్రసాద్(57) తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. అస్వస్థతకు గురైన ఆయనను అపోలో ఆసుపత్రికి తలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.
Advertisement
Advertisement