10 అడుగుల కొండచిలువ హతం | Shepherds kill python | Sakshi
Sakshi News home page

10 అడుగుల కొండచిలువ హతం

Aug 25 2015 6:30 PM | Updated on Sep 3 2017 8:07 AM

అడవికి మేతకు వెళ్లిన గొర్రెలు మాయమవుతున్నాయని బాధపడుతున్న గొర్రెల కాపరులకు ఈ రోజు ఒక మేకపిల్లను తింటున్న కొండచిలువ కనిపించింది.

దామరచర్ల (నల్లగొండ) : అడవికి మేతకు వెళ్లిన గొర్రెలు మాయమవుతున్నాయని బాధపడుతున్న గొర్రెల కాపరులకు ఈ రోజు ఒక మేకపిల్లను తింటున్న కొండచిలువ కనిపించింది. దీంతో గొర్రెల కాపరులంతా కలిసి దాన్ని హతమార్చారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాజ్యతండాలో మంగళవారం జరిగింది. సుమారు పది అడుగులు ఉన్న కొండచిలువ మేకను తింటుండగా.. గుర్తించిన మేకల కాపరులు స్థానికుల సాయంతో దాన్ని హతమార్చారు.

Advertisement
 
Advertisement
Advertisement