మెడికల్‌ సీట్లలో స్కాం | Scam in Medical Seats | Sakshi
Sakshi News home page

మెడికల్‌ సీట్లలో స్కాం

May 17 2018 6:48 PM | Updated on Oct 9 2018 7:52 PM

Scam in Medical Seats - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: తప్పుడు ధృవీకరణతో స్పోర్ట్స్‌ కోటా కింద మెడికల్‌ సీట్ల స్కాం జరిగింది. స్పోర్ట్స్‌ కోటాలో కొందరు మెడికల్‌ సీట్లు పొందినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఎంబీబీఎస్‌ సీట్ల కోసం స్పోర్ట్స్‌ కోటాను దుర్వినియోగం చేస్తున్నారనే అభియోగాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు ఆదేశాలు జారీ చేశారు. 


 

Advertisement
 
Advertisement
Advertisement