ట్రైకార్ ద్వారా పథకాలకు రూ.26 కోట్లు | Rs 26 crore by traikar projects | Sakshi
Sakshi News home page

ట్రైకార్ ద్వారా పథకాలకు రూ.26 కోట్లు

Mar 8 2015 12:54 AM | Updated on Sep 2 2017 10:28 PM

రాష్ట్ర గిరిజన సహకార ఆర్థిక సంస్థ (ట్రైకార్) ద్వారా ఆర్థిక మద్దతు పథకాల అమలుకు రూ.26 కోట్లకు ప్రభుత్వం పరిపాలనాపరమైన మంజూరునిచ్చింది.

హైదరాబాద్: రాష్ట్ర గిరిజన సహకార ఆర్థిక సంస్థ (ట్రైకార్) ద్వారా ఆర్థిక మద్దతు పథకాల అమలుకు రూ.26 కోట్లకు ప్రభుత్వం పరిపాలనాపరమైన మంజూరునిచ్చింది. ఈ మొత్తంతో పాటు ట్రె జరీ నియంత్రణ నిబంధనలను సడలిస్తూ రూ. 10.59 కోట్ల అదనపు మొత్తాన్ని మంజూరు చేసింది. శనివా రం ఈ మేరకు గిరిజన సం క్షేమ కార్యదర్శి జీడీ అరుణ ఉత్తర్వులు జారీచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement