కార్ల షోరూంలో చోరీ | robbery in cars show room in nizamabad | Sakshi
Sakshi News home page

కార్ల షోరూంలో చోరీ

Jan 8 2016 9:53 AM | Updated on Aug 30 2018 5:27 PM

కార్ల షోరూం షటర్లు పగలగొట్టి అందులో ఉన్న రెండు కార్లను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లిన సంఘటన నిజామాబాద్ మండలం భాన్సువాడలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.

భాన్సువాడ: కార్ల షోరూం షటర్లు పగలగొట్టి అందులో ఉన్న రెండు కార్లను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లిన సంఘటన నిజామాబాద్ మండలం భాన్సువాడలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక వరుణ్ మోటర్స్ షోరూం తాళాలు పగల గొట్టి, షటర్లు లేపి షోరూంలో ఉన్న రెండు కార్ల(మారుతి వ్యగనార్, షిఫ్ట్ డిజైర్)ను దొంగలు ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఇది గుర్తించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement