చార్మినార్‌కు నో ఎంట్రీ.. | Road closed infront of charminar | Sakshi
Sakshi News home page

నో ఎంట్రీ..

Feb 27 2018 8:13 AM | Updated on Oct 5 2018 8:51 PM

Road closed infront of charminar - Sakshi

దారిమూసివేయడంతో వాహనదారుల కష్టాలు

సాక్షి, సిటీబ్యూరో: చార్మినార్‌ పరిసరాల్లో పాదచారుల పథకంలో భాగంగా సోమవారం నుంచి వాహనాల రాకపోకలను నిషేధించారు. చార్మినార్‌కు నలువైపులా ఉన్న రోడ్లను బ్లాక్‌ చేశారు. కేవలం పాదచారులను మాత్రమే అనుమతిస్తున్నారు. అలాగే చార్మినార్‌ చుట్టూ తోపుడు బండ్లపై పండ్ల విక్రయాలను, స్ట్రీట్‌ వెండర్లను, దుకాణాలను ఎత్తివేశారు. దీంతో విసిగిపోయిన స్థానికులు సోమవారం ఆందోళనకు దిగారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement