950 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత | ration rice seazed | Sakshi
Sakshi News home page

950 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

Mar 7 2015 9:26 PM | Updated on Aug 29 2018 4:16 PM

నల్లగొండ జిల్లా బొమ్మలరామారం మండలం చీకటి మామిడి గ్రామంలో తిరుమల రైస్ మిల్లులో 950 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

బొమ్మలరామారం: నల్లగొండ జిల్లా బొమ్మలరామారం మండలం చీకటి మామిడి గ్రామంలో తిరుమల రైస్ మిల్లులో 950 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 950 క్వింటాళ్ల రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్న అధికారులు మిల్లు యజమాని సుదర్శన్‌పై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement