మూగ బాలికపై అత్యాచారం | rape on dumb girl | Sakshi
Sakshi News home page

వరంగల్ జిల్లాలో మూగ బాలికపై అత్యాచారం

Nov 9 2014 9:05 PM | Updated on Aug 1 2018 2:29 PM

మూగ బాలికపై ఒక యవకుడు అత్యాచారానికి పాల్పడాడు.

వరంగల్: వరంగల్ జిల్లా కొత్తగూడెం మండలం గంగారంలో దారుణం జరింగింది.  ఓ కామాంధుడైన యవకుడు  మూగ బాలికపై
అత్యాచారం చేశాడు.

బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు  నిందితుడిని పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement