ప్రైవేట్ పాఠశాలల బస్సులకు నో ఎంట్రీ | private schools No entry buses | Sakshi
Sakshi News home page

ప్రైవేట్ పాఠశాలల బస్సులకు నో ఎంట్రీ

Jun 17 2016 2:13 AM | Updated on Sep 4 2017 2:38 AM

ప్రైవేట్ పాఠశాలల బస్సులకు నో ఎంట్రీ

ప్రైవేట్ పాఠశాలల బస్సులకు నో ఎంట్రీ

ప్రైవేట్ పాఠశాలలపై తిరుగుబాటు మొదలైంది. ఆ స్కూల్‌బస్సులను అడ్డుకుంటున్నారు. వరంగల్ జిల్లా రేగొండ మండలం దామరంచపల్లిలో...

పాలకుర్తి, రేగొండ: ప్రైవేట్ పాఠశాలలపై తిరుగుబాటు మొదలైంది. ఆ స్కూల్‌బస్సులను అడ్డుకుంటున్నారు. వరంగల్ జిల్లా రేగొండ మండలం దామరంచపల్లిలో గురువారం ప్రైవేట్ స్కూల్ బస్సును గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో మూడున్నరేళ్ల పిల్లలకు అడ్మిషన్లు ఇవ్వాలని కోరారు. పాలకుర్తి మండలం గూడూరు సర్పంచ్ మాచర్ల పుల్లయ్య ప్రైవేటుస్కూళ్లకు నోటీ సులు జారీ చేశారు. తమ పిల్లలను ప్రభుత్వ స్కూ ళ్లకే పంపించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement