వుమెన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్ | police held two persons for women trafficking | Sakshi
Sakshi News home page

వుమెన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్

Feb 21 2015 2:24 PM | Updated on Aug 29 2018 4:16 PM

వుమెన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను జిల్లాలోని సూర్యపేటలో శనివారం అదుపులోకి తీసుకున్నారు.

నల్గొండ: వుమెన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను జిల్లాలోని సూర్యపేటలో శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు యువతులను హైదరాబాద్ నుంచి విశాఖకు తరలిస్తుండగా వారు పోలీసులకు పట్టుబడ్డారు.

 

హైదరాబాద్ నుంచి కొంతమంది యువతులను తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు సూర్యపేటలో నిఘా ఉంచడంతో ఇరువురు వ్యక్తులు పోలీసులకు చిక్కారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement