కార్పొరేటర్‌ భర్త సెల్ఫీ వీడియో కలకలం | Person Dissappointed With Her Wife Behaviour In Nizamabad | Sakshi
Sakshi News home page

కార్పొరేటర్‌ భర్త సెల్ఫీ వీడియో కలకలం

Feb 20 2020 9:52 PM | Updated on Feb 20 2020 10:39 PM

Person Dissappointed With Her Wife Behaviour In Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్: జిల్లాకు చెందిన మహిళా కార్పొరేటర్ భర్త నరేష్‌ తీసిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. తనను ఓ వ్యక్తి చంపుతానని బెదిరిస్తున్నాడంటూ నరేష్‌ సెల్ఫీ వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశాడు. 'నా భార్యను తన భార్య అంటూ ఆకాష్‌ అనే ‍వ్యక్తి ప్రచారం చేసుకుంటున్నాడు’ అంటూ  సెల్ఫీ వీడియోలో వాపోయాడు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, తన జీవితం ఇంతటితో ముగుస్తున్నందుకు చాలా బాధగా ఉందని నరేష్‌ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.

.

Advertisement
 
Advertisement
Advertisement