రేవంత్‌ను కలసిన పయ్యావుల


సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో చర్లపల్లి జైల్‌లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ఆ పార్టీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర మంగళవారం కలిశారని జైలు అధికారులు తెలిపారు. దాదాపు గంటసేపు రేవంత్‌తో వారు మాట్లాడి వెళ్లినట్లు తెలిసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top