ఇసుక లారీ బోల్తా పడి డ్రైవర్ మృతి | One dies in Road accident | Sakshi
Sakshi News home page

ఇసుక లారీ బోల్తా పడి డ్రైవర్ మృతి

May 25 2015 5:44 PM | Updated on Sep 29 2018 5:26 PM

వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం పోతురాజుగడ్డలో సోమవారం ప్రమాదవశాత్తూ ఇసుక లారీ బోల్తాపడింది.

ఏటూరునాగారం : వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం పోతురాజుగడ్డలో సోమవారం ప్రమాదవశాత్తూ ఇసుక లారీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా, క్లీనర్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్లీనర్ పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement