బోర్వెల్ లారీ బోల్తా... ఒకరి మృతి | one died in karimnagar district over borewell lorry rolls over | Sakshi
Sakshi News home page

బోర్వెల్ లారీ బోల్తా... ఒకరి మృతి

May 8 2016 9:55 AM | Updated on Sep 3 2017 11:41 PM

బోర్వెల్ లారీ బోల్తా... ఒకరి మృతి

బోర్వెల్ లారీ బోల్తా... ఒకరి మృతి

కరీంనగర్ జిల్లాలో బోర్వెల్ లారీ బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతిచెందారు. కమలాపూర్ మండలం వంగపల్లి శివారులో ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తూ బోర్‌వెల్ లారీ బోల్తా పడింది.

కమలాపూర్: కరీంనగర్ జిల్లాలో బోర్వెల్ లారీ బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతిచెందారు. కమలాపూర్ మండలం వంగపల్లి శివారులో ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తూ బోర్‌వెల్ లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో అబేందర్ (22) అనే కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురు కూలీలకు తీవ్ర గాయాలు కాగా, ఎనిమిది మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. వీరంతా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలుగా అధికారులు గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement