శతాధిక వృద్ధురాలి మృతి | Old woman died in Warangal district | Sakshi
Sakshi News home page

శతాధిక వృద్ధురాలి మృతి

Dec 8 2014 12:16 AM | Updated on Sep 2 2017 5:47 PM

వరంగల్ జిల్లా డోర్నకల్ మండలంలోని పెరుమాళ్ళసంకీస గ్రామపంచాయితీ పరిధిలోని బొడ్రాయితండాకు చెందిన శతాధిక వృద్ధురాలు ఆంగోత్ రాములమ్మ (105) అనారోగ్యంతో మృతి చెందింది.

డోర్నకల్: వరంగల్ జిల్లా డోర్నకల్ మండలంలోని పెరుమాళ్ళసంకీస గ్రామపంచాయితీ పరిధిలోని బొడ్రాయితండాకు చెందిన శతాధిక వృద్ధురాలు ఆంగోత్ రాములమ్మ (105) అనారోగ్యంతో మృతి చెందింది. మృతురాలికి ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement