కన్నపేగు భారమైంది | than the mother bharamaindi them | Sakshi
Sakshi News home page

కన్నపేగు భారమైంది

Feb 13 2017 10:43 PM | Updated on Aug 21 2018 5:51 PM

కన్నపేగు భారమైంది - Sakshi

కన్నపేగు భారమైంది

కనిపెంచిన కన్న తల్లి వారికి భారమైంది. శక్తి ఉన్నంత వరకు ఊడిగం చేసిన అమ్మ ఇప్పుడు కానిదైంది.

కనిపెంచిన కన్న తల్లి వారికి భారమైంది. శక్తి ఉన్నంత వరకు ఊడిగం చేసిన అమ్మ ఇప్పుడు కానిదైంది. ముగ్గురు కొడుకులు ఉన్నా ఏ ఒక్కరూ కనికరించలేదు. చివరి రోజుల్లో బిడ్డల దగ్గర ఉండాలని ఆ కన్నపేగు ఆరాటపడుతున్నా కాదుపొమ్మన్నారు. ఎనిమిది పదుల వయసు సమీపిస్తున్న మాతృమూర్తిని వీధిపాలు చేశారు.

ఆ వృద్ధురాలి దీనావస్థను చూసి చలించిన సాక్షి ప్రతినిధి ఆ కొడుకులకు నచ్చచెప్పినా వారి మనసు కరగలేదు. పోలీసులు వచ్చి హెచ్చరించడంతో వృద్ధాశ్రమంలో చేర్పించి చేతులు దులుపుకున్నారే తప్ప ఇంటికి తీసుకెళ్లేందుకు వారి మనసొప్పలేదు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement