నిజామాబాద్ ఆర్టీసీ కార్మికుల సమ్మె | Nizambad RTC workers'doing strike infront of bus depo | Sakshi
Sakshi News home page

నిజామాబాద్ ఆర్టీసీ కార్మికుల సమ్మె

May 6 2015 10:10 AM | Updated on Sep 3 2017 1:33 AM

ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఫిట్‌మెంట్ ఇవ్వాలంటూ సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులు డిపోల ముందు ధర్నాలు నిర్వహించారు.

నిజామాబాద్: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఫిట్‌మెంట్ ఇవ్వాలంటూ సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులు డిపోల ముందు ధర్నాలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ డిపో ఎదుట బుధవారం పలు కార్మికుల సంఘాల సభ్యులు బైఠాయించారు.

ప్రైవేటు డ్రైవర్‌లతో ఆర్టీసీ వాహనాలు నడిపి ప్రజలను ప్రమాదాల బారిన పడేయడం తగదని... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement