సకల సదుపాయాలతో కొత్త ఇళ్లు:కెసిఆర్ | New homes with all facilities: KCR | Sakshi
Sakshi News home page

సకల సదుపాయాలతో కొత్త ఇళ్లు:కెసిఆర్

Sep 1 2014 6:32 PM | Updated on Oct 17 2018 4:13 PM

కె.చంద్రశేఖర రావు - Sakshi

కె.చంద్రశేఖర రావు

దళితవాడల్లో దరిద్రాన్ని తరిమికొడదామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పిలుపు ఇచ్చారు.

హైదరాబాద్: దళితవాడల్లో దరిద్రాన్ని తరిమికొడదామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పిలుపు ఇచ్చారు.  టిడిపి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్  విజ్ఞప్తి మేరకు కెసిఆర్  సనత్ నగర్లోని ఐడిహెచ్ కాలనీని సందర్శించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ అక్కడ ఇళ్లు శిథిలావస్థలో ఉన్నాయన్నారు. వెంటనే ఆ ఇళ్లను ఖాళీ చేయమని ఆయన దళితులను కోరారు.

అయిదు నెలలలో సకల సదుపాయాలతో కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. ఇళ్ల నిర్మాణ పనులు రేపటి నుంచే ప్రారంభిస్తున్నట్లు కెసిఆర్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement