ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌లో నభా నటేష్‌

Nabha Natesh Open RS Brothers Showroom in Secunderabad - Sakshi

రాంగోపాల్‌పేట్‌: సికింద్రాబాద్‌ ఆర్పీరోడ్‌లోని ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌లో సినీ నటి నభా నటేష్‌ సందడి చేసింది. ఆధునికీకరించిన షో రూమ్‌ను శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఆటోగ్రాఫ్‌ల కోసం అభిమానులు ఉత్సాహం చూపారు. ఈ సందర్భంగా నభా మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌లోని కలెక్షన్స్‌ అద్భుతంగా ఉన్నాయని, సకుటుంబంగా షాపింగ్‌ చేసేలా దుస్తులు ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొంది. షోరూం డైరెక్టర్లు పి. వెంకటేశ్వర్లు, రాజమౌళి, ప్రసాదరావు, సత్యనారాయణ మాట్లాడుతూ.. గత 25 ఏళ్లుగా తమ వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లతో, అందమైన దుస్తులను అందిస్తున్నామన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top