అక్టోబర్‌ 1న మొహర్రం | muharram on oct 1st | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌ 1న మొహర్రం

Sep 22 2017 1:47 AM | Updated on Sep 22 2017 10:02 AM

రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్‌ 1న మొహర్రం జరుపుకోవాలని రుయాతే హిలాల్‌ కమిటీ అధ్యక్షుడు మౌలానా ఖుబుల్‌పాషా షుత్తరీ సూచించారు.

సాక్షి, హైదరాబాద్‌: ఆకాశంలో గురువారం నెలవంక కనిపించడంతో రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్‌ 1న మొహర్రం జరుపుకోవాలని రుయాతే హిలాల్‌ (నెలవంక నిర్ధారణ) కమిటీ అధ్యక్షుడు మౌలానా ఖుబుల్‌పాషా షుత్తరీ సూచించారు. మొజాంజాహీ మార్కెట్‌లోని కమిటీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా నెలవంక కనిపించిందన్న సమాచారం వచ్చిందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement