ఎంపీ అసదుద్దీన్కు నోటీసులు | mp asaduddin oyc got notices from banglore police | Sakshi
Sakshi News home page

ఎంపీ అసదుద్దీన్కు నోటీసులు

Feb 19 2015 6:58 PM | Updated on Aug 9 2018 5:00 PM

ఎంపీ అసదుద్దీన్కు నోటీసులు - Sakshi

ఎంపీ అసదుద్దీన్కు నోటీసులు

ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి బెంగళూరు పోలీసులు నోటీసులు పంపించారు.

ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి బెంగళూరు పోలీసులు నోటీసులు పంపించారు. ఈ ఫిబ్రవరి 21న బెంగళూరులో ఆయన నిర్వహించ తలపెట్టిన సభకు అనుమతి లేదంటూ వాటిల్లో పేర్కొన్నారు. అయితే, తనకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన పోలీసులకు అసదుద్దీన్ పూలబొకే ఇచ్చి పంపించడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement