‘పురపాలన, పట్టణాభివృద్ధి’పై మంత్రివర్గ ఉపసంఘం | ministry sub comittee for municipality development | Sakshi
Sakshi News home page

‘పురపాలన, పట్టణాభివృద్ధి’పై మంత్రివర్గ ఉపసంఘం

Feb 15 2015 2:04 AM | Updated on Oct 16 2018 7:36 PM

‘పురపాలన, పట్టణాభివృద్ధి’ అంశంపై మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

సాక్షి, హైదరాబాద్: ‘పురపాలన, పట్టణాభివృద్ధి’ అంశంపై మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

మంత్రులు హరీశ్, మహేందర్‌రెడ్డి, జోగు రామన్న సభ్యులు కాగా పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్ ప్రత్యేక ఆహ్వానితులు. పురపాలక శాఖ సంచాలకులు కార్యదర్శి.

Advertisement
 
Advertisement
Advertisement