మేడ్చల్‌ జాతర ప్రారంభం | medchal ramalingeswara swamy fair start | Sakshi
Sakshi News home page

మేడ్చల్‌ జాతర ప్రారంభం

Mar 9 2017 8:29 PM | Updated on Sep 5 2017 5:38 AM

రామలింగేశ్వర స్వామి కల్యాణ ఉత్సవం బుధవారం నుంచే ప్రారంభమయింది.

మేడ్చల్‌: రామలింగేశ్వర స్వామి కల్యాణ ఉత్సవం మరుసటి రోజు నుంచి ప్రారంభమయ్యే మేడ్చల్‌ జాతర బుధవారం నుంచే ప్రారంభమయింది. మంగళవారం రాత్రి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. బుధవారం మేడ్చల్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి లు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జాతర సంధర్భంగా అధిక సంఖ్యలో భక్తులు రామలింగేశ్వరున్ని దర్శించుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement